హైదరాబాద్: 28°C
వార్తలు

'కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు'

HNK: కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి అన్నారు. వేలేరు, ధర్మసాగర్ మండలాల కాంగ్రెస్ పూర్తి కమిటీ ఎన్నిక కోసం నేడు నేతలతో వెంకటరామిరెడ్డి సమావేశం నిర్వహించారు. సామాజిక సమీకరణల ప్రకారం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి మండల కమిటీలో అవకాశం కల్పిస్తామన్నారు.