SS: ఓడిసి మండలం డబురువారి పల్లి గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం MLA పల్లె సింధూర రెడ్డి అత్యవసరంగా బోరు వేయించి నీటి సౌకర్యం కల్పించారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా భావిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బోర్ వేయించి తాగునీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
తాగునీటి సమస్య పరిష్కారం


