NDL: శ్రీశైల దేవస్థాన దత్తత ఆలయమైన కొలను భారతీక్షేత్రంలో ఈ నెల 7న సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహించనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. లోకక్షేమం కోసం తొలిసారిగా ఈ పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
వార్తలు
7న శాకంభరీ ఉత్సవానికి ఏర్పాట్లు


