హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీ తుషార్ మానవీయ స్పందన

CTR: శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ కాలుజారిపడి మృతి చెందిన PC ప్రవీణ్ కుమార్ కుటుంబానికి ఎస్పీ తుషార్ ఆర్థిక సహాయం అందించారు. IDRF ఫండ్ నుంచి ఆయన భార్య లావణ్యకు రూ.లక్ష చెక్కును అందజేశారు. అలాగే చిత్తూరు STFలో విధులు నిర్వహిస్తూ విజయవాడలో గాయపడిన చిన్నతంబికి రూ.20 వేలు అందించారు.