హైదరాబాద్: 28°C
వార్తలు

పొగాకు వేలం కేంద్రంలో 211 బేళ్ళు తిరస్కరణ

ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేంద్రానికి బుధవారం చోడవరం ముప్పవరం గ్రామాలకు చెందిన రైతులు 717 బేళ్లు అమ్మకానికి తీసుకువచ్చారు. కాగా వివిధ కారణాలతో 211 బేళ్లు తిరస్కరించారు. 56 బెల్ట్ కొనుగోలు చేశారు. నోబిడ్లు సంఖ్య తగ్గకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట ధర రూ. 250 కాగా కనిష్ట ధర రూ. 160 నమోదయింది. సగటు ధర రూ. 199.34గా ఉంది.