హైదరాబాద్: 28°C
వార్తలు

గొల్లపాడులో స్వచ్ఛపఖం పర్యవేక్షణ

PLD: ​ముప్పాళ్ల (మం) గొల్లపాడులో నిర్వహిస్తున్న స్వచ్ఛపఖం కార్యక్రమాన్ని ఎంపీడీవో శివప్రసాద్ బుధవారం పర్యవేక్షించారు. అనంతరం స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. చిల్డ్రన్ విత్ అవుట్ ఆధార్, ఈ-కేవైసీ, బడిబయటి పిల్లల ఆధార్ సర్వేలను స్వర్ణ గ్రామ సిబ్బంది వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో ఆదేశించారు.