హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష

GNTR: రాజధాని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జీ.ఏ.డీ ముఖ్య కార్యదర్శి జే. శ్యామల రావు బుధవారం పెరేడ్ గ్రౌండ్స్‌లో సమీక్షించారు. జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సీ.యం.సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ సీఎం, మంత్రులు, న్యాయాధికారులు, అధికారులు తదితరులు వచ్చే మార్గాలను, కేటాయించే స్థలాలను పరిశీలించారు.