KRNL: రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన నందవరానికి చెందిన బీ. విల్సన్ రాజును ఎమ్మెల్యే బీ.వీ. జయనాగేశ్వర రెడ్డి సన్మానించి అభినందించారు. జిల్లా తరపున షాట్‌పుట్, డిస్కస్ త్రో పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
పారా స్పోర్ట్స్ విజేతకు ఎమ్మెల్యే సన్మానం


