హైదరాబాద్: 28°C
వార్తలు

'మెటా'కు పార్లమెంటరీ స్థాయి సంఘం వార్నింగ్

ఫేస్‌బుక్‌లో ప్రధాని వీడియో తొలగింపుపై కేంద్రానికి - మెటా సంస్థకు మధ్య వివాదం కొనసాగుతోంది. వీడియో తొలగించినందుకు మెటా సీఈవో జుకర్‌బర్గ్ 3 రోజుల్లో క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ స్థాయి సంఘం డెడ్‌లైన్ పెట్టింది. ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పకుంటే.. భారత్‌లో ఫేస్‌బుక్‌కు ఉన్న చట్టపరమైన రక్షణ తొలగిస్తామని పార్లమెంటరీ స్థాయి సంఘం హెచ్చరించింది.