KRNL: కార్మికులకు కనీస వేతనం, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కార్మిక, కర్షక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరాయి.
వార్తలు
ఆగస్టు 10 జైల్ భరోకు పిలుపు


