హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

PLD: చిలకలూరిపేటలో 38వ వార్డులో గంగమ్మ తల్లి గుడి వద్ద రూ.62.85లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు 52 ఎకరాల టిడ్కో గృహాల పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. మరో నెలలో పట్టణంలో సాచురేషన్ మోడ్‌లో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని తెలిపారు.