VZM: బొబ్బిలి మండలం కాశిందొరవలస పంచాయితీలోని రామన్నదొరవలస–చినబోరబండ–డొంగురువలస–యరకందొరవలస మీదుగా మోసూరువలస వరకు రూ.8.24 కోట్లతో నిర్మించిన తారురోడ్డును ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) ప్రారంభించారు. గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వార్తలు
గిరిజన గ్రామాలకు తారురోడ్డు ప్రారంభం


