PLD: జానపాడు రైల్వే బ్రిడ్జి పనులను నెల రోజుల్లోగా వేగవంతం చేయకపోతే ఉద్యమం చేపడతామని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. బ్రిడ్జి నిర్మాణంపై ఎంపీ, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని, దుమ్ము ధూళి సమస్య నివారణకు తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు బ్రిడ్జి నిర్మాణంపై రివ్యూ చేయాలన్నారు.
వార్తలు
'బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయకపోతే ఉద్యమమే'


