తమిళనాడు సీఎం విజయ్ పాలనకు.. DMK నేతలు అడ్డుతగలడం మాని సపోర్టు చేస్తే మంచిదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు K.A.పాల్ అన్నారు. విజయ్‌కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయ్ తనతో పాటు అమెరికా వస్తే.. దిగ్గజ పెట్టుబడిదారులను పరిచయం చేసి.. తమిళనాడును హైదరాబాద్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
వార్తలు
విజయ్ తమ్ముడు.. నీకు నేనున్నా: పాల్


