KRNL: చిలకలదోనలో విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే సమయంలో అవి ఏసన్న, యాకోబు నివాసాలపై పడటంతో గోడలు దెబ్బతిన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధితులకు నష్టపరిహారం అందించాలని అధికారులను కోరారు.
వార్తలు
VIDEO: చెట్టుకొమ్మలు పడడంతో ఇళ్లకు నష్టం


