హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పర్యటన వివరాలు విడుదల

BPT: సీఎం చంద్రబాబు ఈనెల 7న వేటపాలెం, చీరాల మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు కొత్తపేట చేరుకుని ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం జంధ్రపేటలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని సాయంత్రం అమరావతికి తిరుగుపయనమవుతారు.