హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి'

SKLM: వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. జగన్ మోహనరావు అన్నారు. కోటబొమ్మాలి(M) లకందిడ్డి గ్రామంలో బుధవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తక్కువ నీటితో పండించేందుకు రాగులు (చోడి) అనుకూలమైనవిగా ఉంటాయన్నారు. మెట్ట ప్రాంతాల్లో అపరాలు వేసుకోవాలని ప్రస్తుత పంటలో నాను యూరియా స్ప్రే చేయాలన్నారు.