ఆందోళనల వేళ పోలీసులు, భద్రతా బలగాలు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాళ్లు విసిరిన యువతపై కఠినంగా వ్యవహరించకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలని పేర్కొంది. నిరసనలకు కారణాలు వినడమే బలమైన ఆయుధమని, ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తే హింస పెరుగుతుందని హెచ్చరించింది. ఈ మేరకు CJI నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌తో జతచేసింది.
వార్తలు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


