హైదరాబాద్: 28°C
వార్తలు

కరీంనగర్‌లో ప్రారంభమైన సీపీఐ ప్రచార జాతా

KNR: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కరీంనగర్ జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో 9 రోజుల ప్రచార జాతా బుధవారం ప్రారంభమైంది. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో గోడపత్రికను జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విడుదల చేశారు. పద్మనగర్‌లో జరిగే జాతాను మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు.