PLD: విశాఖపట్నం గాజువాకలో ఆగస్టు 2న జరిగిన 4వ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో నరసరావుపేటకు చెందిన ఆర్‌ఎస్ షోటోకాన్ కరాటే ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ప్రతిభ చాటారు. షేక్ మీరావలి ప్రథమ స్థానం, పవిత్ర ద్వితీయ స్థానం, అమూల్య సుశ్రిత ద్వితీయ స్థానం సాధించారు. విజేతలకు ఏసీపీ వై. శ్రీనివాసరావు ఈరోజు పతకాలు, సర్టిఫికెట్లు అందజేయగా, కోచ్ శిరీషను ఘనంగా సత్కరించారు.
వార్తలు
కరాటే జాతీయ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


