BPT: TDP పార్లమెంట్ సభ్యుల బృందం న్యూఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లను మర్యాదపూర్వకంగా కలిసింది. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్‌తో కూడిన ఈ బృందం, రాజధాని 'అమరావతి' నమూనా, దాని భవిష్యత్ విజన్, అభివృద్ధి ప్రగతిపై రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని వారికి అందజేసింది.
వార్తలు
అమరావతి అభివృద్ధి ప్రగతిని వివరించిన ఎంపీ


