SS: మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనతో ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ హరీష్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బత్తలపల్లి మండల వ్యవసాయ అధికారి, అసిస్టెంట్లతో మాట్లాడారు. అర్హులైన ప్రతి రైతుకు క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ బుకింగ్, రుణాలు అందేలా చూడాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలని సూచించారు.
వార్తలు
వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం


