WGL: వరంగల్-MLG ప్రధాన రహదారి నుంచి దత్తపురం కాలనీకి వెళ్లే మార్గం గుంతలతో దెబ్బతిని ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. వర్షాలతో రహదారి మరింత అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో రాకపోకలు మరింత కష్టసాధ్యమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలన్నారు.
వార్తలు
VIDEO: రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?


