హైదరాబాద్: 28°C
వార్తలు

'పత్తికొండ బార్‌లో న్యాయవాదిగా ఎర్రిస్వామి'

KRNL: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన డీ. ఎర్రిస్వామి పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జనసేన ఇన్‌ఛార్జ్ సీజీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుధాకర్, ఇస్మాయిల్, నాగార్జున, వీరేష్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.