WGL: ఆగస్టు 7న బెంగళూరులో జరిగే అఖిలభారత ఓబీసీ మహ సభ పోస్టర్‌ను మాజీ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. KU విద్యార్థి JAC ఛైర్మన్ అరగంటి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీలకు న్యాయం చేయాలని అన్నారు.
వార్తలు
'ఓబీసీ మహాసభ విజయవంతం చేయండి'


