ADB: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సమగ్ర సర్వే జరిపి రైతులకు అండగా ఉండాలని కోరుతూ కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున BRS ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
వార్తలు
'నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి'


