ATP: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖకు 11 మంది సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా డాక్టర్ గజ్జల లక్ష్మణ ప్రసాద్, వైస్ చైర్మన్‌గా డాక్టర్ గీతా బాల, ట్రెజరర్‌గా సుంకర రమేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఈ నెల 30న జరగనున్న 'చేయూత' ఉచిత కృత్రిమ చేతుల పంపిణీకి ఏర్పాట్లపై కలెక్టర్ ఆనంద్ తో చర్చించారు.
వార్తలు
రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం!


