హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

KMR: బీబీపేట్ PHC పరిధిలోని AAM ముత్యంపేట గ్రామంలో నేడు గర్భిణులకు (ANC),బాలింతలకు (PNC) ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నవజాత శిశువుకు జననం అనంతరం వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు,సరైన తల్లిపాలిచ్చే విధానాలు గురించి వివరించారు.