E.G: ఆర్థిక ఇబ్బందులతో ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడనే లక్ష్యం అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరుగురు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు.‘మన వార్డులో – మన ఆదిరెడ్డి’ పర్యటనల్లో గుర్తించిన విద్యార్థుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఈ సహాయం చేసినట్లు తెలిపారు.
వార్తలు
'పేద విద్యార్థులకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత'


