హైదరాబాద్: 28°C
వార్తలు

మార్చాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

NGKL: మార్చాల గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంకట చల్మా రెడ్డి తలసాని ఆధ్వర్యంలో గ్రామంలోని మూడు పాఠశాలల విద్యార్థులకు పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పనర్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.