హైదరాబాద్: 28°C
వార్తలు

34వ డివిజన్‌లో ఇంటింటికీ ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని 34వ డివిజన్‌లో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమానికి MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి డివిజన్‌లోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.