AKP: సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా మరింత సాంకేతికతను జోడించి ప్రజల భద్రతను కాపాడే విధంగా చర్యలు చేపట్టినట్లు బుధవారం 'X'లో పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ కమాండోస్, సైబర్ సోల్జర్స్‌ను నియమిస్తున్నామన్నారు.
వార్తలు
'జిల్లాకు ఓ సైబర్ పోలీస్ స్టేషన్'


