SKLM: మండల కేంద్రం జలుమూరు బాలుర బీసీ వసతి గృహం గోడలతోపాటు భవనాలను బలాన్ని ఇచ్చే స్తంభాలు కూడా పూర్తిగా మారడంతో ఏ క్షణాన్న భవనం కూలిపోతుందోనని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తపరిచారు. సుమారు 30 సంవత్సరాలు అవుతున్న ఈ భవన నిర్మాణం నేటికీ మరమ్మతులు చేయకపోవడం పట్టించుకోకపోవడం విచారకరమని అంటున్నారు.
వార్తలు
బీటల బారుతున్న బీసీ వసతి గృహం


