హైదరాబాద్: 28°C
వార్తలు

'వరినారు కుదుళ్లు దగ్గర దగ్గరగా వేసుకోవాలి'

ASR: ఆలస్యంగా వరినారు నాటితే దగ్గరగా కుదుళ్లు వేయాలని RARS ఏడీఆర్ డా.ఆదిలక్ష్మి సూచించారు. ఆర్‌జీఎల్-2537వంటి దీర్ఘకాలిక రకాలయితే 60 రోజుల నారును కూడా నాట వచ్చని తెలిపారు. ఏబులం, కట్టువీధి తదితర గ్రామాల రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా రాగి లేదా కంది పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.