హైదరాబాద్: 28°C
వార్తలు

బటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

NLR: బోగోలు మండలం సాంబశివపురం గ్రామంలో రూ. 1.43 కోట్లతో బీటీ రోడ్డు పనులకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఏళ్ల తరబడి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారీ ఊరట లభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.