రైలు చక్రాల తయారీకి సంబంధించి ఇటలీ సంస్థ 'లుచ్చిని RS'తో జుపిటర్ వ్యాగన్స్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా జుపిటర్ రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఇటలీ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. లుచ్చిని RS 15%, సిమ్సెట్ SPA 10% చొప్పున మొత్తం 25% వాటాను తీసుకోనున్నాయి. ఈ వాటా కొనుగోలు విలువ దాదాపు 28 మిలియన్ యూరోలు(రూ.307 కోట్లు) అని కంపెనీ వెల్లడించింది.
వార్తలు
రైలు చక్రాల తయారీకి విదేశీ నిధులు


