SRPT: పెన్‌పహాడ్ మండలం న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన మాజీ ఎంపీటీసీ నునావత్ రమేష్ పక్షవాతంతో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన సతీమణికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి ధైర్యం చెప్పారు.
వార్తలు
మాజీ ఎంపీటీసీ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం


