గుంటూరులో తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో మూడు కేసులు నమోదు చేశారు. రెండు పెయింట్ షాపుల్లో టిన్నర్ బాటిళ్లలో 700 మి.లీ, 1 లీటర్ ప్యాకులలో తిరిగి కొలవగా 200 మి.లీ. తక్కువ ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాత ఇత్తడి కొనుగోలు దుకాణంలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రంపై 5 కేజీల టెస్ట్ వెయిట్ ఉంచగా 4 కేజీలే చూపడంతో మరో కేసు నమోదు చేశారు.
వార్తలు
టిన్నర్‌లో తక్కువ కొలత.. మూడు కేసులు నమోదు!


