మహబూబ్‌నగర్ జిల్లా స్టేడియంలో ఆగస్టు 15, 16 తేదీల్లో ఉమ్మడి ఎంబీఎన్‌ఆర్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఓపెన్ టు ఆల్ విభాగంలో డబుల్స్ పోటీలు మాత్రమే ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 12లోగా పేర్లు నమోదు చేసుకోవాలని, 13న డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ పోటీలు 15, 16న


