ఖమ్మం ఐటీ హబ్‌లోని టాస్క్ (TASK) ప్రాంతీయ కేంద్రంలో ఈ నెల 12 నుం 'ఫ్రంట్‌ఎండ్ విత్ ఏజెంటిక్ AI' పై అద్భుతమైన ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు, నిరుద్యోగ యువత కేవలం రూ. 599 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, ఈ నెల 11 లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇతర పూర్తి వివరాలకు నేరుగా టాస్క్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
వార్తలు
ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత ఏజెంటిక్ AI శిక్షణ.!


