హైదరాబాద్: 28°C
వార్తలు

జననం, మరణ వివరాలు నమోదు చేయాలి: ఎంపీ

KMM: గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో సంచార నమోదు శిబిరాలు, గ్రామస్థాయి కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రతి జననం, మరణాన్ని నమోదు చేయాలని రాజ్య సభలో నేడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. జననాలు, మరణాల నమోదు సవరణ – 2026 బిల్లుపై ప్రస్తావించారు. తమ బీఆర్ఎస్ పార్టీ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు.