హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌‌పై బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు

గత రెండేళ్లుగా ఇండియాలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా మీడియాతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ప్రెస్‌మీట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఈ పరిణామాలపై బంగ్లా విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందిస్తూ.. తాము భారత్‌తో స్నేహపూర్వక, మెరుగైన సంబంధాలనే ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది.