SDPT: ఎన్ఆర్పీటీ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా యూనియన్ సభ్యులు HPOకు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకురాలు శ్రీలత మాట్లాడుతూ లేబర్ కోడ్ల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి వినతి


