NRPT: వీబీజీ -రాం జీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపచేయాలని జేఏసీ నాయకులు కోరారు. పే స్కేల్ సాధనలో భాగంగా రేపు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తో జరగబోయే చర్చలు సఫలీకృతమయ్యేలా తన వంతు కృషి చేస్తానని ఈ రోజు సాయంత్రం జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రుల సమావేశంలో మంత్రి సీతక్క గారితో చర్చిస్తానని మంత్రి శ్రీహరి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జేఏసీ బృందం తెలిపారు.
వార్తలు
వేతన స్కేల్ అమలుకు వినతి


