MBNR: జడ్చర్ల మండలంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా సాగి ఈ విద్యా సంవత్సరంలో ఫ్రీ-ప్రైమరీ, 1వ తరగతిలో మొత్తం 782 మంది కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు ఎంఈవో మంజులా దేవి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 214 మంది ప్రభుత్వ బడుల్లో చేరగా, గుర్తించిన 37 మంది డ్రాప్‌అవుట్‌లో 32 మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించినట్లు వెల్లడించారు.
వార్తలు
బడిబాటతో జడ్చర్లలో కొత్త అడ్మిషన్లు


