హైదరాబాద్: 28°C
వార్తలు

స్పీకర్‌ను కలిసిన ఎంపీ అంబిక

ATP: న్యూఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలతో కలిసి 'అమరావతి' పుస్తకాన్ని అందజేసినట్లు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తెలిపారు. అమరావతి రైతుల చారిత్రక భూసమీకరణ, రాజధాని ఉద్యమం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల పరిణామాలను ఇందులో పొందుపరిచామన్నారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై చర్చించామని తెలిపారు.