హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీ పోలీసుల సాధించిన 11 పతకాలు!

GNTR: హైదరాబాద్‌లో జరిగిన 11వ అఖిల భారత పోలీస్ క్రీడలు–2026లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు 11 పతకాలు సాధించారు. ఇందులో 5 స్వర్ణ, 3 రజత, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో విజేతలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించి సత్కరించారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.