WNP: ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్‌లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో పర్యాటకుల రాక పెరిగిందని, మార్గాలు తెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ఏ రోడ్డు ఎటు వెళ్తుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
గాంధీ చౌక్ సూచిక బోర్డులకు డిమాండ్


