అసోం రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వరద పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అసోంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా వరద నష్టాన్ని, ముంపు ప్రాంతాలను ఆయన నిశితంగా పరిశీలించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
అసోం ముంపు ప్రాంతాల్లో జేపీ నడ్డా ఏరియల్ సర్వే


