హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ ఎకానమీపై RBI ఆందోళన

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని RBI ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వాణిజ్య మార్గాలు, సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. అమెరికా తెచ్చిన కొత్త సుంకాలతో వాణిజ్య అనిశ్చితి కొనసాగుతోందని, ప్రపంచ ఆర్థిక వాతావరణం అస్థిరంగా మారి సవాళ్లు విసురుతోందని, ఇది వ్యాపార సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని పేర్కొంది.